నిరుద్యోగులు ఎంతో కాలం నుంచీ ఎదురు చూస్తున్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సుమారు  6060 ఉద్యోగాలని భర్తీ చేయనున్నారు. గతంలో షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసిన ఈ సంస్థ. గతంలో కంటే కూడా ఈ నోటిఫికేషన్ లో మరిన్ని ఉద్యోగాలని అనుసంధానిస్తూ భారీగా ఉద్యోగాలని ప్రకటించింది. పలు రాష్ట్రాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలని సైతం ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నట్టు తెలిపింది. నోటిఫికేషన్ పూర్తి వివరాలలోకి వెళ్తే...

Image result for ordnance factory board logo

 

మొత్తం పోస్టుల సంఖ్య  : 6060

తెలంగాణలో  : 438

చండీగడ్  : 46

మధ్యప్రదేశ్ : 534

మహారాష్ట్ర : 1860

ఓడిశా : 63

తమిళనాడు : 1080

ఉత్తరప్రదేశ్ : 1163

ఉత్తరాఖండ్ : 228

పశ్చిమ బెంగాల్  : 583

 

అర్హత  : నాన్ ఐటీఐ అభ్యర్ధులు 10 వ తరగతి 55 శాతం మార్కులు వచ్చి ఉండాలి, మ్యాధ్స్, సైన్స్ లో 40 శాతం మార్కులు వచ్చి ఉండాలి. ఐటీఐ పాస్ అయ్యి ఉండాలి.

 

వయసు  : 15 ఏళ్ళ నుంచీ 24 ఏళ్ళు మధ్య ఉండాలి

ముఖ్యమైన తేదీలు

దరఖాస్తు ప్రారంభ తేదీ : 10-01-2020

దరఖాస్తు చివరి తేదీ : 09-02-2020

మరిన్ని వివరాలకోసం

https://www.ofb.gov.in/uploads/Documents/e16a189ba7c652c4d9b22ce033f05c82.pdf

 

మరింత సమాచారం తెలుసుకోండి: