ఏపీ నూతన ప్రభుత్వం చేపట్టిన గ్రామ, వార్డ్ సచివాలయం ఉద్యోగాల భర్తీ వేగవంతంగా జరగడమే కాకుండా మరిన్ని ఖాళీలని  భర్తీ చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భంగంగా ఏపీ మహిళా సంక్షేమ కార్యదర్శి ఉద్యోగాలని భర్తీ చేయనుంది. సుమారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 762 ఉద్యోగాలకి గాను నోటిఫికేషన్ విడుదల చేసింది...నోటిఫికేషన్ పూర్తి వివరాలలోకి వెళ్తే..

Image result for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=ANDHRA PRADESH' target='_blank' title='ap-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ap</a> govt logo

పోస్టుల వివరాలు : మహిళా సంక్షేమ కార్యదర్శి ( మహిళా పోలీస్ )

ఖాళీల సంఖ్య : 762

జిల్లాల వారీగా:

 

పశ్చిమ గోదావరి – 18

తూర్పు గోదావరి – 99

కృష్ణా జిల్లా -     72

ప్రకాశం  - 124

శ్రీకాకుళం – 45

విశాఖపట్నం – 90

విజయనగరం -72

గుంటూరు -51

చిత్తూరు – 82

కడప – 17

అనంతపురం -46

కర్నూలు – 23

నెల్లూరు – 23

 

అర్హతలు : ఏదేని డిగ్రీ అర్హత కలిగి ఉండాలి

వయోపరిమితి : 01-07-2020 నాటికి 18-42 ఏళ్ళు అలాగే  02-09-1978 నుంచీ 01-07-2002 మధ్య జన్మించి ఉండాలి.

దరఖాస్తు ఫీజు : దరఖాస్తు ఫీజు 200కాగా పరీక్ష ఫీజు 200. అలాగే రిజర్వేషన్ల ప్రకారం ఫీజు వెసులు బాటు ఉన్నవారికి ఎలాంటి ఫీజులేదు.

ఎంపిక విధానం : రాతపరీక్ష ద్వారా ఎంపిక జరిగుతుంది.

ఫీజు చెల్లించడానికి చివరి తేదీ : 30-01-2020

ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 31 -01-2020

 

మరింత సమాచారం కోసం

http://gramasachivalayam.ap.gov.in/?_ga=2.243277574.2010124855.1579743709-1501387600.1577423720

 

మరింత సమాచారం తెలుసుకోండి: