బ్యాంక్ ఉద్యోగాలకి సిద్దమవుతున్న వారికి ఇండియన్ బ్యాంక్ గుడ్ న్యూస్ తెలిపింది. తమ సంస్థ నుంచీ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోఫికేషణ్ లో భాగంగా..అర్హులైన అభ్యర్ధుల నుంచీ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టలకు దరఖాస్తులని ఆహ్వానిస్తోంది. ఇప్పటికే sbi నుంచీ నోటిఫికేషన్ వెలువడటంతో పాటు అందుకు తగ్గట్టుగా పరీక్షలకి సిద్దమయిన అభ్యర్ధులు తాజాగా ఇండియన్ బ్యాంక్ నుంచీ నోటిఫికేషన్ రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు..ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాల్లోకి వెళ్తే..

Image result for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=INDIAN' target='_blank' title='indian-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>indian</a> <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=RBI' target='_blank' title='bank-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>bank</a> logo

పోస్టల వివరాలు : స్పెషలిస్ట్ ఆఫీసర్

మొత్తం ఉద్యోగాలు : 138

మేనేజర్ క్రెడిట్       : 15

సెక్యూరిటీ మేనేజర్  : 15

అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్ : 85   

మేనేజర్ ఫోరన్సిక్ : 10

లీగల్ మేనేజర్ : 2

మేనేజర్ రిస్క్ మేనేజ్మెంట్ : 5

మేనేజర్ డీలర్ : 5

సీనియర్ రిస్క్ మేనేజ్మెంట్ : 1

 

అర్హతలు  :  సంభందిత విభాగాల వారీగా సబ్జక్టులలో డిగ్రీ ఉత్తీర్ణత..

వయసు  : 35 ఏళ్ళు మించి ఉండరాదు.

ఎంపిక విధానం : రాతపరీక్ష, షార్ట్ లిస్టు, ఇంటర్వ్యూ

దరఖాస్తు విధానం  : ఆన్లైన్

 

దరఖాస్తు మొదలు తేదీ : 22-01-2020

దరఖాస్తు చివరి తేదీ : 10-02-2020

మరిన్ని వివరాలకోసం  :

https://www.indianbank.in/wp-content/uploads/2020/01/Detailed-Advertisment-for-Recruitment-of-Specialist-Officers-English-1.pdf

మరింత సమాచారం తెలుసుకోండి: