నిరుద్యోగలకి ఎయిర్ ఇండియా గుడ్ న్యూస్ తెలిపింది.ఎయిర్ లైన్ అల్లైడ్ సర్వీసెస్ లిమిటెడ్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఫ్లైట్ డిస్పాచర్,ఆఫీసర్, సుపెర్వైజర్ తదితర పోస్టులను భర్తీ చేయనుంది. సంభందిత పోస్టులకి అర్హతలు కలిగిన అభ్యర్ధుల నుంచీ దరఖాస్తులని  స్వీకరిస్తోంది. ఇక ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలలోకి వెళ్తే..

Image result for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=AIR INDIA' target='_blank' title='air india-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>air india</a> logo

మొత్తం పోస్టులు  :  87

ఇన్ ఫ్లైట్ సర్వీస్ చీఫ్ : 1

డిప్యుటీ చీఫ్ ఫైనాన్షియర్ ఆఫీసర్  :       2

సెక్యూరిటీ  అసిస్టెంట్ జీఎం : 1

అసిస్టెంట్ జీఎం :1

సీనియర్ మేనేజర్ : 1

సీనియర్ మేనేజర్ ఆపరేషన్స్  : 1

సీనియర్ మేనేజర్ ప్రొడక్షన్  : 2

సుపెర్వైజర్ : 51

ఇలా తదితర పోస్టులు భర్తీ చేయనుంది.

దరఖాస్తు విధానం  : ధరఖస్తుని ఎయిర్ ఇండియా వెబ్ సైట్ నుంచీ డౌన్లోడ్ చేసుకోవాలి, వెబ్ సైట్ లో ఆయా పోస్టులకి బట్టి విద్యార్హతలు నిర్ణయించారు. అందులో క్లుప్తంగా  చూడగలరు.

 

నోటిఫికేషన్ పూర్తి వివరాలకోసం

http://www.airindia.in/writereaddata/Portal/career/867_1_Various-Post-Advertisment-Feb-2020.pdf

 

అప్లికేషన్ కోసం

http://www.airindia.in/writereaddata/Portal/career/868_1_Supervisor-Security-Feb-2020.pdf

 

మార్చి 4 వ తేదీలోగా ఈ క్రింది చిరునామాకి దరఖాస్తులు పంపాలి..

 

దరఖాస్తులు పంపవలసిన చిరునామా  :

The Alliance air personal department

Alliance Bhawan

Domestic Terminal -1, IGI airport

New delhi – 110037

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: