ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ లోని ఉత్కల్‌ యూనివర్సిటీ అసోసియేట్ ప్రోఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అసోసియేట్‌ ప్రొఫెసర్లు ఉద్యోగాలు మొత్తం ఖాళీలు 42 వరకూ ఉన్నాయి. ఏ ఏ విభాగాలు్లో అంటే.. ఆంత్రోపాలజీ, బయో టెక్నాలజీ, బోటనీ, బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌, కెమిస్ట్రీ, కామర్స్‌, కంప్యూటర్‌ అప్లికేషన్‌, జియాలజీ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.

 

 

సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి. ముందుగా ఆన్‌లైన్‌లో అప్లికేషన్‌ను నింపాక.. హార్డ్‌కాపీని పోస్ట్‌ చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ నింపేందుకు చివరితేది: 04.03.2020. హార్డ్‌కాపీ పంపేందుకు చివరితేది: 11.03.2020.

 

 

మీ దరఖాస్తులు పంపాల్సిన చిరునామా రిజిస్ట్రార్‌, ఉత్కల్‌ విశ్వవిద్యాలయం, వాణి విహార్‌, భువనేశ్వర్‌ -751004. మరిన్ని వివరాల కోసం https://www.utkaluniversity.nic.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

 

ఈ సమాచారం మీకు ఉపయోగపడవచ్చు. పడకపోవచ్చు. కానీ దీన్ని మీ వాట్సప్ గ్రూపుల్లోనూ, ఫేస్ బుక్ లోనూ పోస్టు చేయండి. అవసరమైన వారికి ఇది ఉపయోగపడుతుంది. మనం అనవసరంగా ఎన్నో పోస్టులు ఫార్వార్డ్ చేస్తుంటాం. ఇలా పనికొచ్చే ఉద్యోగ సమాచారం పంపితే ఎవరికైనా ఉపయోగపడొచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: