ఏపీలో నిరుద్యోగులకి క్షణం కాళీ లేకుండా ఏపీ ప్రభుత్వం ఉద్యోగాల కల్పనలో ప్రత్యేక దృష్టి పెడుతోంది. వరుస నోటిఫికేషన్ల తో నిరుద్యోగులు కూడా పోటీ తత్వంతో ప్రతీ ఉద్యోగ నోటిఫికేషన్ ని విడిచి పెట్టకుండా అప్ప్లై చేస్తున్నారు. ప్రభుత్వ రంగ, ప్రభుత్వ రంగంలోనే కాంట్రాక్టు ఉద్యోగాలు అయినా సరే ఎలాగైనా సాధించాలనే తపన ప్రతీ ఒక్కరిలో కనిపిస్తోంది. ఈ క్రమంలోనే వైజాగ్ స్టీల్ ఫ్లాంట్ నిరుద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్  విడుదల చేసి రోజులు గడుస్తున్నాయి కూడా.. ఈ ఉద్యోగాలకి అప్ప్లై చేసుకోవడానికి చివరి తేదీ 13-feb-2020. ఇప్పటి వరకూ అప్ప్లై చేసుకొని వాళ్ళు త్వరపడండి..

Image result for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=VISAKHAPATNAM' target='_blank' title='vizag-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>vizag</a> <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=STEEL PLANT' target='_blank' title='steel plant-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>steel plant</a> jobs

వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి చెందిన ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ RINL మేనేజ్మెంట్ ట్రైనీ పోస్తులని భర్తీ చేయనుంది.

మొత్తం ఖాళీలు  : 188

ఖాళీల వివరాలు :

సిరామిక్స్  : 4

కెమికల్ : 26

సివిల్ : 5

ఎలక్ట్రికల్  : 45

ఇన్స్ట్రుమెంట్ & ఎలక్ట్రికల్   : 10

మెకానికల్  : 77

మైనింగ్ : 2

మెటల్లర్జ్ : 19

 

అర్హతలు  : సంభందిత విభాగాలలో ఫుల్ టైం ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి.

వయసు  : 27 ఏళ్ళ లోపు వారు అర్హులు , రిజర్వేషన్ల ప్రకారం సడలింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం  : ఆన్లైన్ టెస్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు ప్రక్రియ విధానం  : ఆన్లైన్

దరఖాస్తు ప్రారంభ తేదీ : 24-01-2020

దరఖాస్తు చివరి తేదీ : 13 -02-2020

మరిన్ని వివరాల కోసం

https://www.vizagsteel.com/ 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: