యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ CSE – 2020 కి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా సుమారు 796 ఉద్యోగాలని భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా IAS, IPS , IFS వంటి ప్రతిష్టాత్మక ఉద్యోగాలు భర్తీ కాబడుతాయి. ఈ క్రమంలోనే IFS ఉద్యోగాలని నోటిఫికేషన్ విడుదల చేసింది.సుమారు 90 పోస్టులని భర్తీ చేస్తోంది.

Image result for upsc logo

ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ప్రిలిమినరీ రాతపరీక్ష రాసిన తరువాత అందులో ఉత్తీర్ణులు అయితే తదుపరి నిర్వహించే మెయిన్స్ పరీక్షకి అర్హులు అవుతారు. ఆ తరువాత ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఇండియన్ సివిల్ సర్వీస్ కి అలాగే ఫారెస్ట్ సర్వీస్ కి దరఖాస్తు మాత్రం ఒక్కటే ఉంటుంది. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలలోకి వెళ్తే..

 

మొత్తం ఖాళీలు  : 90

ఆన్లైన్ లో దరఖాస్తులు మొదలుగు తేదీ : 12-02-2020

దరఖాస్తు చివరి తేదీ  : 03-03-2020

వయసు : 21- 32

 

దరఖాస్తు ఫీజు  : రూ.  100. ప్రభుత్వ నిభందనలు కలిగిన రిజర్వేషన్ల వారికి ఫీజు లేదు.

 

అర్హత : యానిమల్ హజ్బెండ్రీ , వెటర్నరీ సైన్స్ , బాటనీ కెమిస్ట్రీ, జియాలజీ, మాథ్స్ ,ఫిజిక్స్, జువాలజీ, సబ్జెక్ట్ లతో బ్యాచల్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.

 

నోటిఫికేషన్ కోసం మరిన్ని వివరాలకోసం  : https://www.upsc.gov.in/sites/default/files/Notification-IFoSE_2020_N_Engl.pdf

 

ఆన్లైన్ లో దరఖస్తు కోసం  : https://upsconline.nic.in/mainmenu2.php

మరింత సమాచారం తెలుసుకోండి: