నిరుద్యోగులు.. ఏపీలో నిరుద్యోగులు.. సీఎం జగన్ అన్న అధికారంలోకి వచ్చాక చాలా వరుకు తగ్గారు అనుకోండి.. అయితే ఇప్పుడు ఉన్న నిరుద్యోగులలో మరో 1502 మందికి ఉద్యోగాలు ఇచ్చేస్తున్నారు నేషనల్ రూరల్ రిక్రియేషన్ మిషన్ సొసైటీ-NRRMS. ఏపీలో భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టింది. 

 

ధ్యాయ్ రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్-DDU-RID ప్రాజెక్ట్‌లో భాగంగా 1502 ఖాళీలను భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే ఈ జాబ్స్ కు అవసరమైన వయసు, ఎంపిక విధానం, ఫీజు వివరాలు మరియు ఎలా దరఖాస్తు చేయాలి వంటి ఇతర వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

 

అయితే ఈ జాబ్ కు మొత్తం 1502 ఖాళీలు ఉన్నాయి. అందులో కంప్యూటర్ ఆపరేటర్ 288 ఖాళీలు ఉన్నాయి. టెక్నికల్ అసిస్టెంట్ కు 31 ఖాళీలు. డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ కు 9 ఖాళీలు, అకౌంట్స్ ఆఫీసర్కు 13, డేటా మేనేజర్ కు 83, ఎంఐఎస్ మేనేజర్- 137, ఎంఐఎస్ అసిస్టెంట్ 226, మల్టీ టాస్కింగ్ అఫీషియల్ 223, ఫీల్డ్ కోఆర్డినేటర్ 254, ఫెసిలిటేటర్స్ కు 248 ఖాళీలు ఉన్నాయి.

 

అయితే ఈ ఉద్యోగాలకు పోస్ట్ బట్టి జీతాలు ఉన్నాయి. కాగా ఇందులో ఉన్న అన్ని ఉద్యోగాలకు 16వేలకు తక్కువ శాలరీ లేదు. కాగా ఈ పోస్టుకు విద్య అర్హత అభ్యర్థులు ఇంటర్, డిగ్రీ గుర్తింపు పొందిన బోర్డు నుండి ఉత్తీర్ణులై ఉండాలి. 18 నుండి 43 సంవత్సరాల మద్య గలవారై ఉండాలి. దరఖాస్తు ప్రారంభ తేదీలు 13.02.2020. చివరి తేదీ 05.03.2020. 

మరింత సమాచారం తెలుసుకోండి: