ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ సంస్థ నిరుద్యోగులకి గుడ్ న్యూస్ తెలిపింది. పలు రాష్ట్రాలలో తమ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సుమారు 500 ఉద్యోగాలని భర్తీ చేయనున్నట్టుగా తెలిపింది. మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్ , విభాగాల్లో ఈ ఖాళీలని భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగాలలో అర్హులైన వారిని మహారాష్ట్ర, గుజరాత్, గోవా, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాలలో నియమించనుంది. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలలోకి వెళ్తే..

IHG

మొత్తం ఉద్యోగాలు : 500

టెక్నీషియన్ అప్రంటీస్ : 265

ట్రేడ్ అప్రంటీస్ : 235

అర్హత : టెక్నీషియన్ అప్రంటీస్ పోస్టులకి ఇంజనీరింగ్ లో మూడేళ్ళ డిప్లమో, ట్రేడ్ అప్రంటీస్ పోస్టులకి ఐటిఐ అర్హత ఉండాలి.

ముఖ్య తేదీలు

ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ : 22-02-2020

దరఖాస్తుల చివరితేదీ : 20-03-2020

రాతపరీక్ష తేదీ : 29-03-2020

అప్ప్లై చేసే అభ్యర్ధులు తప్పనిసరిగా అప్రంటీస్ షిప్ పోర్టల్ లో రిజిస్టర్ అవ్వాలి

http://www.apprenticeship.gov.in/ 

 

నోటిఫికేషన్ పూర్తి వివరాలకోసం

https://www.iocl.com/PeopleCareers/PDF/Engagement_of_Technical_and_Non_Technical_Trade.pdf

 

మరింత సమాచారం తెలుసుకోండి: