ఎల్‌ఐసీలో 218 ఉద్యోగాలను దరఖాస్తు చేసుకోవడానకి రేపే ఆఖరి అవకాశం. డిగ్రీ, బీఈ/ బీటెక్, బీఆర్క్, ఎంఈ/ఎంటెక్, పీజీ డిగ్రీ అర్హత ఉన్నవారికి ఈ జాబ్స్ సంపాదించే అవకాశం ఉంది. పోస్టులు: అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ ఇంజినీర్‌..

 

పేస్కేల్‌: ప్రారంభ వేతనం నెలకు రూ.57,000/- (సుమారుగా)

 

పోస్టులవారీగా ఖాళీలు:అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (సివిల్‌-29, ఎలక్ట్రికల్‌-10, ఆర్కిటెక్ట్‌-4, స్ట్రక్చరల్‌-4, ఎలక్ట్రికల్‌/మెకానికల్‌-3)-50, అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ (సీఏ-40, ఆక్చూరియల్‌-30,లీగల్‌-40, రాజభాష-8, ఐటీ-50)- 168 ఉన్నాయి.

 

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, బీఈ/ బీటెక్‌, బీఆర్క్‌, ఎంఈ/ ఎంటెక్‌, ఎమ్మెస్సీ ఉత్తీర్ణత.

 

వయస్సు: 2020, ఫిబ్రవరి 1 నాటికి 21-30 ఏండ్ల్ల మధ్య ఉండాలి.

 

ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామినేషన్‌, ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్ట్‌ ద్వారా చేస్తారు.

 

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

 

చివరితేదీ: మార్చి 15

 

మరిన్ని వివరాల కోసం ఈ వెబ్‌సైట్‌ చూడొచ్చు : https://licindia.in

 

మరింత సమాచారం తెలుసుకోండి: