నిరుద్యోగులకు oil CORPORATION' target='_blank' title='ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ గుడ్ న్యూస్ తెలిపింది. ఇంటర్ అర్హతతో కూడిన పలు ఉద్యోగాల కోసం oil CORPORATION LIMITED' target='_blank' title='ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నోటిఫికేషన్ జారీ చేసింది ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఫిట్టర్ , ఎలక్ట్రీషియన్ ఇన్స్ట్రుమెంట్ వంటి పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది.. ట్రేడ్ అప్రెంటిస్ , టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయనుంది. ట్రేడ్ అప్రెంటిస్ ఈ విభాగంలో ఫిట్టర్ ఎలక్ట్రీషియన్ మెషిన్ ఇస్ట్ ఉద్యోగాలను అలాగే టెక్నీషియన్ అప్రెంటీస్ ఈ విభాగంలో సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాల్లోకి వెళితే

IHG

మొత్తం పోస్టుల సంఖ్య  : 404

టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులు : 221

ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు : 183

అర్హతలు : టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టుకు డిప్లమో చేసి ఉండాలి అలాగే ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు సంబంధిత విభాగాలలో ఐటిఐ ఉండాలి

 

అనుభవం : ఎలాంటి ఇ అనుభవం లేని వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవలెను ఇప్పటికే శిక్షణ తీసుకున్నవారు అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేయకూడదు

 

వయసు : 18 - 24 ఏళ్ళు

దరఖాస్తు ప్రారంభం : 21 -3 -2020

దరఖాస్తు చివరితేదీ డ: 10 -4 -2020

అడ్మిషన్ కార్డు డౌన్లోడ్ చేసుకునేది 14 -4 -2020

రాత పరీక్ష తేదీ 19 -4-2020

మరిన్ని వివరాలకోసం

https://www.iocl.com/

 

మరింత సమాచారం తెలుసుకోండి: