భారతీయ రైల్వే ఉద్యోగ నియామక ప్రకటన విడుదల చేసింది. వరుస నోటిఫికేషన్ లతో నిరుద్యోగులకి ఊరట నిస్తున్న రైల్వే శాఖ ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీని యుద్ద ప్రాతిపదికన పూర్తి చేస్తోంది. మొత్తం 2792 ఉద్యోగాలని ఈ నోటిఫికేషన్ ద్వార భర్తీ చేయనుంది. కొంత కాలం క్రితమే 2792 అప్రంటీస్ ఉద్యోగ ఖాళీలతో నోటిఫికేషన్ ఇచ్చిన ఈస్టర్న్ రైల్వే శాఖ రేపటితో అంటే 04-04-2020 తో ఆ నోటిఫికేషన్ ముగించనుంది.. పూర్తి వివరాలలోకి వెళ్తే..

IHG

మొత్తం ఖాళీలు : 2792

పోస్టుల వారీగా

ఫిట్టర్ : 1070

వెల్డర్ : 547

మెకానిక్ : 9

మెకానిక్, డీజిల్ : 123

బ్లాక్స్మిత్ : 9

మేషినిస్ట్ : 74

కార్పెంటర్ : 20

పెయింటర్ :  26

లైన్ మెన్ :  49

వైర్ మ్యాన్ : 67

ఏసీ మెకానిక్ :  54

ఎలక్ట్రీషియన్ :  593

మెకానిక్ మెషిన్ టూల్ : 9

ఎలక్ట్రానిక్ మెకానిక్ : 75

టర్నర్ : 67

 

అర్హతలు : అప్రంటీస్ ఉద్యోగాలకి 10th పాస్ అయ్యి ఉండాలి అలాగే సంభందిత ట్రేడ్ లలో నేషనల్ సర్టిఫికెట్ ఉండాలి.

వయసు : 15-24 ఏళ్ళ మధ్య ఉండాలి.

ఫీజు : రూ. 100/- ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకి ఫీజు లేదు.

చివరి తేదీ : 04-04-2020

మరిన్ని వివరాలకోసం

http://www.rrcer.com/

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: