భారతీయ రైల్వేలో ఒక భాగమైన ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఇప్పుడు చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో పారామెడికల్, మెడికల్ ప్రాక్టీషనర్ల పోస్టులను భర్తీ చేస్తోంది భారతీయ రైల్వే సంస్థ. ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని కోవిడ్ - 19 వార్డుల్లో పనిచేసేందుకు ఈ ఖాళీలను భర్తీ చేయబోతుంది భారతీయ రైల్వే. ఈ నోటిఫికేషన్ లో మొత్తం 62 ఖాళీలు ఉన్నాయి. అయితే ఇవి కేవలం మూడు నెలల తాత్కాలిక పోస్టులు మాత్రమే. ఇందుకు గాను దరఖాస్తు చేయడానికి 2020 మే 17 చివరి తేదీగా నిర్ణయించారు. అయితే ఈ నోటిఫికేషన్ ‌కు సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక వెబ్ ‌సైట్ ‌లో మనం తెలుసుకోవచ్చు.

IHG

అయితే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ రిక్రూట్మెంట్ 2020 నోటిఫికేషన్ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇక ఇందులో మొత్తం ఖాళీలు- 62  కాగా  అందులో నర్సింగ్ సూపరింటెండెంట్- 24, హౌజ్ కీపింగ్ అసిస్టెంట్ - 24, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్- 12 , ఫిజీషియన్- 2 పోస్ట్లు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తుకు చేసుకోవాలిసిన చివరి తేదీ - 2020 మే 17, సాయంత్రం 5.30 గంటలు. ఇక విద్యార్హతలు విషయానికి వస్తే వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలు ఉన్నాయి. అయితే ఎవరికీ అర్హతలు తెలుసుకున్న తర్వాతే దరఖాస్తు చేసుకుంటే మంచిది.

 

ఇక ఈ నోటిఫికేషన్ కొరకు:

http://onlinedatafiles.s3.amazonaws.com/docs/ICF_Paramedical_Notification_final.pdf

ను క్లిక్ చేయండి. అలాగే దరఖాస్తు చేసుకోవడానికి ఈ లింక్ ఉపయోగించండి.

 

లింక్ : https://iroams.com/Paramedical/applicationIndex 

కాబట్టి మిలో ఎవరికైనా అర్హతలు ఉంటె వెంటనే అప్లై చేసి ఉద్యోగాన్ని పొందండి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: