కేంద్ర ప్రభుత్వ పర్యావరణ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ - CPCB కొన్ని ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అందులో లోయర్ డివిజన్ క్లర్క్, సీనియర్ టెక్నీషియన్, జూనియర్ టెక్నీషియన్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయబోతుంది. ఇందులో మొత్తం 48 ఖాళీలను ప్రకటించింది CPCB. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు పక్రియ మే 5న మొదలైంది. దీనికోసం దరఖాస్తు చేయడానికి మే 25 చివరి తేదీ ఆఖరి. ఈ నోటిఫికేషన్‌ కు సంబంధించిన పూర్తి వివరాలను https://cpcb.nic.in/ వెబ్ ‌సైట్ ‌లో చూడవచ్చు.

IHG


ఇక CPCB Recruitment 2020: ఖాళీల వివరాలివే... మొత్తం ఖాళీలు- 48. వీటిలో  సైంటిస్ట్ బీ- 13, జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్- 2, సీనియర్ టెక్నీషియన్- 6, డేటా ఎంట్రీ ఆపరేటర్- 2, జూనియర్ టెక్నీషియన్- 2, జూనియర్ ల్యాబరేటరీ అసిస్టెంట్- 7, లోయర్ డివిజన్ క్లర్క్- 13, అటెండెంట్- 3 పోస్ట్లు ఉన్నాయి. ఇక CPCB Recruitment 2020 లో గుర్తు పెట్టుకోవాల్సిన అంశాలు: 

IHG

దరఖాస్తు ప్రారంభం తేదీ : 2020 మే 5 , దరఖాస్తుకు చివరి తేదీ: 2020 మే 25, విద్యార్హత: డిప్లొమా, డిగ్రీ, పీజీ. నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి : https://cpcb.nic.in/openpdffile.php?id=Q2FyZWVyRmlsZXMvMjAxXzE1ODgzNDk4MTZfbWVkaWFwaG90bzIzNTkucGRm

 

IHG

దరఖాస్తు చేయడానికి: https://cpcb.nic.in/jobs.php

IHG

లింక్ లపై క్లిక్ చేయండి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: