ఇక ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో డిపార్ట్‌మెంటల్‌ టెస్టుకు హాజరుకానున్న అభ్యర్థులకు హాల్‌టికెట్లను సిద్ధం చేసినట్లు ఏపీపీఎస్సీ ఓ ప్రకటన విడుదల చేయడం జరిగింది.ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌ https://psc.ap.gov.in/ నుంచి వీటిని డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించడం జరిగింది. ఇక వెంటనే హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోండి.ఇక ఈ పరీక్షలు ఆగస్టు 6వ తేదీ నుంచి 13వ తేదీ దాకా జరుగనున్నాయి. మొత్తం 1,32,845 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరు కాబోతున్నారు.ఇక వాయిదా పడ్డ డిపార్ట్ మెంటల్ పరీక్షలపై కొత్త తేదీలను ఇటీవల కమిషన్ ప్రకటించడం జరిగింది. నవంబర్ నెల , 2020 సెషన్ పరీక్షలను ఆగష్టు 6 నుంచి 13 వరకు నిర్వహిస్తామని ప్రకటించడం జరిగింది. కరోనా మహమ్మారి లాక్ డౌన్ నేపథ్యంలో ఇప్పటికే పరీక్షలు వాయిదా పడగా APPSC తాజా ప్రకటన చేయడం జరిగింది. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కమిషన్ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.ఇక ఏపీ పాలిసెట్ 2021 పరీక్ష నిర్వహణపై కూడా ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది.సెప్టెంబర్ 1న పాలిసెట్ నిర్వహించేందుకు అనుమతిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. 

ఇక కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టడంతో దేశ వ్యాప్తంగా వివిధ ప్రవేశ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇక ఇప్పటికే పలు పరీక్షల తేదీలను ప్రకటించడం జరిగింది.ఇక ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలిటెక్నిక్ ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్ నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది.సెప్టెంబర్ 1న పాలిసెట్ నిర్వహించేందుకు అనుమతిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇక ఈ మేరకు ఈ నెల 26 నుంచి పాలిసెట్ దరఖాస్తులు స్వీకరించేందుకు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ విడుదల చేయబోతుంది. ఇక రాష్ట్రంలోని 45 పాలిటెక్నిక్ కాలేజీల ప్రిన్సిపాళ్లు ఇంకా హెచ్ఓడీలు పాలిసెట్ పరీక్షకు సమన్వయ అధికారులుగా వ్యవహరింబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: