దాదాపు కొంత కాలంగా తెలుగు రాష్ట్రాలలో యువకులు ఎదుర్కొంటున్న సమస్య నిరుద్యోగం. ఒక సంవత్సరానికి తెలుగు రాష్ట్రాలలో లక్షల మంది చేతిలో పట్టా పట్టుకుని ఉద్యోగాల కోసం బయటకు వస్తున్నారు. అందుకే ఏదైనా ఒక్క నోటిఫికేషన్ పడితే చాలు ఒక్క పోస్ట్ కోసం 100 మంది పోటీ పడే పరిస్థితి. ఇప్పుడు తాజాగా నిరుద్యోగులకు ఉపయోగకరమైన వార్త ఒకటి వెలువడింది. నెల్లూరు నగర స్థానికులకు ఈ వార్త బాగా ఉపయోగపడుతుంది. డెలివరీ బాయ్స్ కావాలంటూ ప్రకటన ఒకటి విడుదల అయ్యింది. జాబ్ డెలివరీ బాయ్ గానే అయిన జీతాలు కూడా భారీగానే ఉన్నాయి అది గమనించాల్సిన విషయం.

జీతం నెలకు 20 నుండి 25 వేల వరకు ఉంటుంది అని తెలియచేశారు. ఆసక్తిగల వారు 7331171851 నంబర్ కు ఫోన్ చేయాల్సిందిగా తెలిపారు. అయితే ఇక్కడ విద్యార్హత గమనించగా 10 వ తరగతి వరకు చదివి ఉన్న అభ్యర్థులు ఇందుకు అర్హులు. అదే విధంగా వయసు 18 నుండి 40 లోపు వయస్సు అయి వారై ఉండాలి. కావున ఆసక్తి గల అభ్యర్దులు ఫోన్ చేసి వివరాలను తెలుసుకోగలరు. షరతులు, పని సమయం తదితర విషయాలు కూడా వారినే ఫోన్ లో అడగాల్సి ఉంటుంది.

ప్రస్తుత కాలంలో చాలామంది ఫాస్ట్ ఫుడ్ పైనే ఆధారపడుతున్నారు. కొందరు అవకాశం లేక బయట ఆహారానికి అలవాటు పడుతుంటే మరి కొందరు బయట ఆహారానికి ఆకర్షితులు అవుతున్నారు. ఈ క్రమంలో ఫాస్ట్ ఫుడ్ కు డిమాండ్ బాగా పెరిగింది. దాంతో ఫుడ్ బిజినెస్ రేస్ లో ముందుంటుంది. అదే కాకుండా ఆన్లైన్ ఆర్డర్ లు అందుబాటులోకి రావడంతో జనాలు హోటల్స్ కు రెస్టారెంట్ లకు రావడం మానేశారు. ఈ నేపథ్యంలో డెలివరీ బాయ్స్ అవసరం ఎక్కువగా ఉంటుంది. ఇలా డెలివరీ బాయ్స్ కూడా డిమాండ్ పెరుగుతుండడంతో ఆకర్షణీయమైన జీతాలు ఇస్తు ఉద్యోగాలు కల్పిస్తున్నారు. అయితే కొన్ని షరతులతో ఈ వ్యాపారాలు జరుగుతున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: