రసాయనిక, సేంద్రియ, పారిశ్రామిక రసాయనాలకి కేంద్ర బిందువు అయిన  నేషనల్ ఫెర్టిలైజర్ లిమిటెడ్ సంస్థ భారత ప్రభుత్వ మినీరంగ సంస్థ. ఈ సంస్థ దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న తమ శాఖలలో 41 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్తులని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్ధులు నోటిఫికేషన్ లోని అర్హతలనిబట్టి ధరఖాస్తు దాఖలు చేసుకోవచ్చు.

 Image result for national fertilizers limited logo

విభాగాల వారీగా ఖాళీలు
లోకో ఆపరేటర్ గ్రేడ్-3 - 3
స్టోర్ అసిస్టెంట్ గ్రేడ్-2 – 12
ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్-3 – 10
లోకో అటెండెంట్ గ్రేడ్-3 -16

ట్రేడ్ ల వారీగా
టర్నర్, ఫిట్టర్, వెల్డర్ ,డీజిల్ మెకానిక్, ఆటో టెక్నీషియన్, మొదలగు ట్రేడ్ లకి సంభందిచిన పోస్టులు కలవు.

అర్హత

పోస్టులను బట్టి పదో తరగతి లేదా సంబంధిత ట్రేడ్ లో ఐటిఐ ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత తప్పనిసరి

వయసు - 2019 ఆగస్టు 31 నాటికి 30 ఏళ్లు మించి ఉండకూడదు

ఎంపిక , దరఖాస్తు విధానం - ఆన్లైన్
దరఖాస్తు ఫీజు - రూ 200 ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు ఫీజు లేదు
దరఖాస్తు చివరితేదీ - సెప్టెంబర్ 5 2019
పూర్తి వివరాలకు - www.nationalfertilizers.com

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: