కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ) ఆఫ్ ఇండియా
గ్రూప్ సి కేడర్ లో పలు పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ
పోస్టులు పూర్తిగా స్పోర్ట్స్ కోటా క్రింద భర్తీ చేస్తున్నట్టుగా తెలిపింది. ఈ
నోటిఫికేషన్ లో భాగంగా ఆడిటర్, అకౌంటెంట్, క్లర్క్ పోస్టులని భర్తీ చేయనుందని
ప్రకటనలో తెలిపింది. నోటిఫికేషన్ పూర్తి వివాలలోకి వెళ్తే..
పోస్టుల వివరాలు : ఆడిటర్, అకౌంటెంట్, క్లర్క్
పోస్టుల సంఖ్య : 182
అర్హతలు : ఆడిటర్ , అకౌంటెంట్ ఉద్యోగాలకి ఏదైనా గుర్తింపు పొందిన యూవర్సిటీ నుంచీ బ్యాచ్లర్ డిగ్రీ
క్లర్క్ ఉద్యోగాలకి ఇంటర్. ( నోటిఫికేషన్ లో మరో సారి క్షుణ్ణంగా అర్హతలని పరిశీలించగలరు)
క్లర్క్ పోస్టులు మొత్తం : 134 కాగా అందులో పురుషులు – 120 , మహిళలు -14 )
ఆడిటర్/ అకౌంటెంట్ : 48 కాగా అందులో పురుషులు -43 మహిళలు -5
వయస్సు : 18 – 27
దరఖాస్తు చివరి తేదీ : 28 – 9 - 2019
మరిన్ని వివరాలకి :
https://cag.gov.in/sites/default/files/recruitment_notice/Adv_SQR_2019.pdf