నౌకా నిర్మాణ రంగంలోనే అతిపెద్ద షిప్ యార్డ్ , భారత రంగ మినీ రత్న కంపెనీ అయిన కొచ్చి షిప్ యార్డ్ పలు ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా పలు ఉద్యోగాలని ఒప్పందా ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. మొత్తం 89 ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకి  గాను ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

 Jobs

మొత్తం పోస్టుల సంఖ్య : 89

పోస్టుల వివరాలు : ప్రాజెక్ట్ అసిస్టెంట్

విభాగాల వారీగా ఖాళీలు : 

మెకానికల్ – 50

ఎలక్ట్రికల్  - 11

ఎలక్ట్రానిక్స్ -    14

సివిల్  - 2

ఇన్స్‌ట్రుమెంటేషన్ – 10

లేబొరేటరీ ఎన్ డీటీ – 2

అర్హత : సంభందిత సబ్జెక్టులలో ఇంజనీరింగ్ డిప్లమో ఉండాలి, అనుభవం తప్పని సరి.

 

 

వయసు : 30 ఏళ్ళకి మించకూడదు.

ఎంపిక విధానం : ఆన్లైన్ టెస్ట్ ఆబ్జెక్ట్వ్ తరహా ప్రశ్నలు ఉంటాయి

దరఖాస్తు విధానం : ఆన్లైన్

చివరి తేదీ : సెప్టెంబర్ 20 ,2019

మరిన్ని వివరాలకి : www.cochinshipyard.com  

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: