భారత రక్షణ రంగ మంత్రిత్వ శాఖకి చెందిన ఇండియన్ కోస్ట్ గార్డ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. రక్షణ రంగ వ్యవస్థలో భాగంగా సముద్ర సరిహద్దులలో పహారా కాస్తూ, అనుచిత వ్యక్తులు కానీ, నౌకలు, ఇతరాత్రా ఎటువంటి హానికలిగించే వ్యవస్థలు ఇండియాలో కి రాకుండా ఈ వ్యవస్థ పర్యవేక్షిస్తుంది.

 Jobs

అయితే తాజాగా ఇండియన్ కోస్ట్ గార్డ్ తమ పరిధిలో వివిధ ఉద్యోగాలకి గాను నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఫిట్టర్ , కార్పెంటర్ వంటి పలు ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్ వివరాలలోకి వెళ్తే..

 

పోస్టుల సంఖ్య 7

పోస్టుల వివరాలు : ఎంటీ డ్రైవర్ , ఎంటీ ఫిట్టర్ , షీట్ ఫిట్టర్ , కార్పెంటర్ , లస్కర్

అర్హత : 10 వ తరగతి ఉత్తీర్ణత, సంభందిత విభాగాలో ఐటీఐ, డ్రైవింగ్ లైసెన్స్ ,అనుభవం

వయసు : 18-27

దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్

మరిన్ని వివరాలకోసం https://indiancoastguard.gov.in

గమనిక : ఎంప్లాయిమెంట్ న్యూస్ సెప్టెంబర్ 21-27 గమనించండి.


మరింత సమాచారం తెలుసుకోండి: