డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కి చెందిన ఏరోనాటిక్స్ రిసెర్చ్ డెవలప్మెంట్ బోర్డ్ 2019 - 20 సంవత్సరానికి గాను వివిధ అ కోర్సుల్లో డిగ్రీ పీజీ జీ తెలుగు తున్న విద్యార్థినులకు ఉపకార వేతనాలు స్కాలర్షిప్లను అందిస్తోంది

 Image result for drdo logo

ఉపకారవేతనాలు సంఖ్య : 30  (ఇందులో డిగ్రీ  వాళ్లకు- 20 పీజీ చదువుతున్న వారికి 10 స్కాలర్షిప్ లుగా నిర్ధారించారు)

 కాలవ్యవధి : డిగ్రీ నాలుగేళ్లు పీజీ కి  రెండేళ్లు

 స్కాలర్షిప్ ఇచ్చే విధానం: ప్రతీ సంవత్సరం డిగ్రీ వారికి  120000  పీజీ వారికి రూ. 186000

అర్హత : 2019లో సంబంధిత విభాగాల్లో బిఈ ,బీటెక్ , బీఎస్సీ ,ఎంటెక్, ఎమ్మెస్సీ కోర్సులలో ప్రవేశం పొందిన వారు అర్హులు

విభాగాలు : ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ,ఏరోనాటికల్ ఇంజనీరింగ్, రాకెట్రీ, ఏవియేషన్, ఎయిర్ క్రాఫ్ట్

ఎంపిక విధానం : జేఈఈ మెయిన్స్ , గేట్ స్కోర్ ఆధారంగా

దరఖాస్తు విధానం : ఆన్లైన్

దరఖాస్తు చివరితేదీ : 10 -10-2019

మరిన్ని వివరాలకోసం :  https://rac.gov.in/index.php?lang=en&id=0

 


మరింత సమాచారం తెలుసుకోండి: