భారత ప్రభుత్వరంగ సంస్థగా భారీ స్థాయిలో శాఖలు కలిగిన్ ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నవరత్న కంపెనీ ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఈ మేరకు పలు శాఖల్లో కాళీగా ఉన్న ఉద్యోగాలని భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మేనేజర్, అక్కౌంట్స్ ఆఫీసర్స్ వంటి పలు ఉద్యోగాలని భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్ వివరాలలోకి వెళ్తే..

 Image result for oil <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=INDIA' target='_blank' title='india-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>india</a> limited logo

పోస్టుల వివరాలు  : మేనేజర్ –అకౌంట్స్ /మేనేజర్ – ఇంటర్నల్ ఆడిట్ -1  సీనియర్ అకౌంట్ ఆఫీసర్ -9

 

మొత్తం పోస్టుల సంఖ్య  - 10

అర్హత : ఐసీఏఐ / ఐసీఏంఏఐ మెంబెర్ షిప్ సర్టిఫికేట్ ఉండాలి.

ఎంపిక విధానం : రాత్ర పరీక్ష, గ్రూప్ డిస్కర్షన్, ఇంటర్వ్యూ

దరఖాస్తు విధానం :  ఆన్లైన్

చివరి తేదీ : 22-10-2019

మరిన్ని వివరాలకోసం : www.oil-india.com


మరింత సమాచారం తెలుసుకోండి: