గత రెండు రోజులు బంగారం ధరలు తగ్గి వినియోగదారులకు కొంచెం ఉరటని కలిగించింది. నేడు పసిడి వినియోగదారులకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. బంగారం ధర ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక దేశీయ మార్కేట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 47,160 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 49,160 ఉంది. దేశంలోని ప్రధాన నగరాలలో పసిడి ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దామా.

తెలుగు రాష్ట్రమైన హైదరాబాద్ మార్కెట్లో నేడు  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,100 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 49,200గా కొనసాగుతుంది. అలాగే విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో కూడా గోల్డ్ రేట్ ఒకే విధంగా ఉన్న ఉంది. అయితే అక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,100 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 49,200గా కొనసాగుతుంది.

అలాగే దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 47,250 చేరుకోగా.. 10 గ్రాముల 24 క్యారెట్ పసిడి ధర రూ. 51,500గా కొనసాగుతుంది. ఇక ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 45,430కు చేరగా.. 10 గ్రాముల 49,560 ఉంది. అంతేకాదు.. చెన్నైలో ఈ ఉదయం బంగారం ధరలలో భారీగానే మార్పులు చోటు చేసుకున్నాయి. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 45,430 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 49,560 ఉంది. మరోవైపు బెంగుళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.45,100 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 49,200గా కొనసాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: