అయితే ముందుగా దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,700 చేరుకోగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,040గా కొనసాగుతుంది. అంతేకాదు.. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,590 చేరగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,590 ఉంది. అంతేకాదు.. తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,810 కొనసాగగా.. 4 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,000కి చేరుకుంది.
ఇక పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,800 చేరగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,500 ఉంది. అలాగే కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,550 చేరగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,700గా కొనసాగుతుంది. అయితే కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.45,550 చేరగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,700 ఉంది.
అయితే మన తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దామా. ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,550 చేరగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,700 ఉంది. ఏపీలోని ప్రధాన నగరాలైన విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.45,550 చేరగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,700 ఉంది. అలాగే విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,700కి చేరుకుంది.