పసిడి ప్రియులకు శుభవార్త.. నిన్న కాస్త పెరిగిన బంగారం ధరలు నేడు మార్కెట్ లో ఇంకాస్త కిందకు దిగి వచ్చాయి.నిన్నటి ధరలతో పోలిస్తే నేడు మార్కెట్ లో భారీగా దిగి వచ్చాయి. ఒకవైపు పెళ్లిళ్ల సీజన్ కావున ధరలు భారీగా పెరుగుతాయని అందరు అనుకున్నారు.కానీ ధరలు కిందకు రావడం విశేషం.తాజాగా గురువారం బంగారం, వెండి ధరలు తగ్గాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం  ధర మార్కెట్లో రూ.46,750 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,000 గా ఉంది. 10 గ్రాములు బంగారం.. 22 క్యారెట్లపై రూ.350, 22 క్యారెట్లపై రూ.380 మేర తగ్గింది. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి  ధర రూ.60,400 గా ఉంది. రూ.1500 మేర తగ్గింది.మగువలకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.


ఈరోజు ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో చుద్దాము..ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,750 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,000 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,750 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,000 గా ఉంది. చెన్నై నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,870, 24 క్యారెట్ల ధర రూ.52,220 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,000 ఉంది.కాగా, కేరళలో 22 క్యారెట్ల ధర రూ.46,750 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,000 వద్ద నమోదు అయ్యింది.


అదే సమయంలో హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,000 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.46,750 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,000 ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.46,750 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,000 గా ఉంది..బంగారం తగ్గితే వెండి కూడా అదే దారిలో నడిచింది.వెండి ధరలు హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.64,800, విజయవాడలో రూ.64,800, విశాఖపట్నంలో రూ.64,800 లుగా కొనసాగుతోంది..మరి రేపు మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: