పసిడి ప్రియులకు ఈరోజు కళ్ళు చెదిరే గుడ్ న్యూస్..పసిడి రేటులో ఎటువంటి మార్పులు లేవు..నిన్న కాస్త తగ్గిన బంగారు రేటు ఈరోజు మార్కెట్ లో స్థిరంగా ఉంది.. గోల్డ్ రేటు స్థిరంగా వుంటే.. వెండి ధరలు మాత్రం భారీగా కిందకు దిగి వచ్చింది. వెండి ధరలు గత కొన్ని రోజులుగా భారీగా తగ్గుతూ వస్తుంది. కానీ ఈరోజు మాత్రం బంగారం ధరలలోనే, వెండి ధరలు కూడా పయనిస్తున్నాయి.. అంతర్జాతీయ మార్కెట్  లో ఈరోజు బంగారం, వెండి ధరలకు రెక్కలు వచ్చాయి.. భారీగా పెరిగినట్లు మార్కెట్ నిపుణులు అంటున్నారు..వెండి వస్తువులు కొనాలని భావించె వారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తుంది..అందుకు ధరలు పెరగడం ఖాయం ..



ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,370 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,670 ఉంది.ముంబై లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450 ఉంది.ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450 వద్ద కొనసాగుతోంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450 ఉంది.



అదే విధంగా బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450 ఉంది.హైదరాబాద్‌ లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450 వద్ద స్థిరంగా ఉంది.కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450 ఉందని తెలుస్తుంది.విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,250 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450 వద్ద కొనసాగుతోంది.విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450 వద్ద కొనసాగుతోంది..వెండి కూడా అదే దారిలో నడిచాయి..హైదరాబాద్‌లో రూ.63,700, కేరళలో రూ.63,700, విజయవాడలో రూ.63,700 గా ఉంది. రేపు మార్కెట్ లో ధరలు ఎలా నమోదు అవుతాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: