ఈరోజు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాము..ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,300 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,510 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,300 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,510 గా ఉంది. చెన్నై నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,550, 24 క్యారెట్ల ధర రూ.51,870 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,300 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,510 ఉంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.46,300 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,510 వద్ద కొనసాగుతోంది.
ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,510 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.46,300 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,510 ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.46,300 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,510 గా ఉంది.తాజాగా కిలో వెండి ధర రూ. 400 కి తగ్గింది. దీంతో ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 65,000 గా నమోదు అయింది..ఈరోజు బంగారం పెరిగితే..వెండి ధరలు ధరలు కిందకు దిగి వచ్చాయి. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి.