మహిళలకు ఈరోజు అదిరిపొయె గుడ్ న్యూస్..గత కొన్ని రోజులుగా బంగారం , వెండి ధరలు పెరుగుతూ వస్తున్నాయి.కానీ ఈరోజు మాత్రం మహిళలకు ధరలు ఊరటను కలిగిస్తున్నాయి. నిన్నటి ధరల తో పోలిస్తే ఈరోజు ధరలు భారీగా కిందకు దిగి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్ లో మాత్రం బంగారం ధరలు కిందకు దిగి వచ్చాయని తెలుస్తుంది..గురువారం ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.241 తగ్గి రూ .50,671 కి చేరుకుంది.10 గ్రాముల బంగారం ధర రూ.50,912 వద్ద ముగిసింది. అయితే కిలో వెండి ధర రూ.87 పెరిగి రూ.61,384కి చేరుకుంది. గత ట్రేడింగ్‌లో కిలో వెండి ధర రూ .61,297 వద్ద ముగిసింది.


ఈరోజు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాము..ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,900 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,009గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,900 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,009 గా ఉంది. చెన్నై నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,370, 24 క్యారెట్ల ధర రూ.52,529 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,900 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,009 ఉంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.47,900 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,009గా ఉంది.



హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,009 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.47,900 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,009 ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.47,900 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,009 గా నమోదు అవుతున్నాయి.బంగారం తగ్గితే.. వెండి ధరలు కూడా భారీగా కిందకు దిగి వచ్చాయి..ఈరోజు కిలో వెండి పై వెండి కేజీ ధర 500 రూపాయిలు తగ్గి 66000 గా ఉంది..మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: