పసిడి ప్రియులకు శుభవార్త..ఈరోజు మార్కెట్ ధరలు ఏ మాత్రం మార్పు లేదు..తగ్గలేదు, పెరగలేదు..నిన్నటి ధరలే ఈరోజు కొనసాగుతున్నాయి.రోజులో ధర పెరగవచ్చు.. లేదా తగ్గవచ్చు. బంగారం ఎంత పెరిగినా..వ్యాపారాలు జోరుగా సాగుతూనే ఉంటాయి. పెళ్లిళ్ల సీజన్‌లో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పసిడికి ఏడాది పొడవునా డిమాండ్ ఉండనే ఉంటుంది. వివిధ కారణాల వల్ల ప్రతి రోజు బంగారం ధరల్లో మార్పులు ఉంటుంటాయి. ఇక వెండి ధర స్వల్పంగా తగ్గింది. ఒక రోజు తగ్గితే.. మరో రోజు పెరుగుతుంది. ఇక తాజాగా మంగళవారంన దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,360 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,760 ఉంది..


నేడు ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చుద్దాము..చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,430 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,830 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,360 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,830 ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,360 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,760 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,360 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,760 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,360 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,760 ఉంది..



అదే విధంగా హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,360 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,760 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,360 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,760 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,360 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,760 ఉంది.బంగారం ధరలు స్థిరంగా కొనసాగితే.. వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది. కిలోకు రూ.500 వరకు తగ్గుముఖం పట్టింది. చెన్నైలో కిలో వెండి ధర రూ.67,300 ఉండగా, ముంబైలో రూ.61,500, ఢిల్లీలో రూ.61,500, కోల్‌కతాలో రూ.61,500, బెంగళూరులో రూ.67,300, హైదరాబాద్‌లో రూ.67,300 ఉంది.. ఈరోజు ధరలు మహిళలకు ఊరటను కలిగిస్తున్నాయి..రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: