బంగారం కొనాలని అనుకోనేవారికి ఈరోజు గుడ్ న్యూస్..నిన్న కాస్త స్థిరంగా ఉన్న ధరలు నేడు మార్కెట్ లో భారీగా తగ్గాయి..బంగారం ధరలు తగ్గితే.. ఈరోజు వెండి కూడా అదే దారిలో పయనించింది.బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులు జరిగాయి.బుధవారం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. కానీ వెండి మాత్రం స్థిరంగా ఉంది. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి. రోజులో తగ్గవచ్చు.. పెరగవచ్చు. బంగారం, వెండి ధరలు పెరిగడానికి అనేక కారణాలున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కోవిడ్‌, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.


నేడు మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాము..హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,650 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,980 వద్ద ఉంది.విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980 ఉంది.చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,090 వద్ద ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980 వద్ద కొనసాగుతోంది.


ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,680 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,010 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,680 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,010 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,680 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,010 ఉంది.కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,680 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980 వద్ద ఉంది..వెండి విషయాన్నికొస్తే.. ఈరోజు కూడా స్థిరంగా ఉన్నాయి..హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.66,300 ఉండగా, విజయవాడలో రూ.66,300 ఉంది. చెన్నైలో కిలో వెండి రూ.66,300 ఉండగా, ముంబైలో రూ.61,000 వద్ద ఉంది. ఇక ఢిల్లీలో కిలో వెండి రూ.61,000 ఉండగా, కోల్‌కతాలో రూ.61,000 వద్ద కొనసాగుతోంది.మరి రేపు మార్కెట్ లో బంగారు ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: