పసిడి ప్రియులకు ఈరోజు అదిరిపొయె గుడ్ న్యూస్.. బంగారం ధరలు ఆషాఢమాసం కావున కిందకు దిగి వచ్చాయి..నిన్న కాస్త తగ్గిన ధరలు,నేడు మార్కెట్ లో స్థిరంగా ఉన్నాయి.ఒక రోజు తగ్గితే.. మరో రోజు పెరిగిపోతున్నాయి.పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. రోజులో తగ్గవచ్చు.. పెరగవచ్చు. బంగారం, వెండి ధరలు పెరిగడానికి అనేక కారణాలున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కోవిడ్‌, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు


నేడు ప్రధాన నగరల్లొ బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చుద్దాము..తెలంగాణలోని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,550 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,870 వద్ద ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,870 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,920 వద్ద ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,870 వద్ద కొనసాగుతోంది.


ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,870 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,870 ఉంది..బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,870 ఉంది.కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,870 వద్ద ఉంది.ఈరోజు వెండి కూడా బంగారం బాట లోనే వెండి కూడా నడిచింది.హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.65,700 ఉండగా, విజయవాడలో రూ.65,700 ఉంది. చెన్నైలో కిలో వెండి రూ.65,700 ఉండగా, ముంబైలో రూ.59,800 వద్ద ఉంది. ఇక ఢిల్లీలో కిలో వెండి రూ.59,800 ఉండగా, కోల్‌కతాలో రూ.59,800 వద్ద కొనసాగుతోంది..మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: