బంగారం కొనాలనుకునేవారికి ఈరోజు శుభవార్త..నిన్న, మొన్నటి నుంచి బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి..నిన్నటి ధరలు ఈరోజు కూడా కొనసాగుతున్న ధరలే నేడు మార్కెట్ లో కొనసాగుతున్నాయి.బంగారం ధరలు ఎలా ఉంటే వెండి కూడా అలానే కొనసాగుతున్నాయి.10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.46,850 వద్ద ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.51,110 పలుకుతోంది. ఇక వెండి ధరలు కూడా బాగా బంగారం బాటలోనే కొనసాగుతున్నాయి. కేజీ వెండి రూ.57,000గా ఉంది..


 ఈరోజు ప్రధాన  మార్కెట్ లో ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాము..హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం తులం ధర ప్రస్తుతం రూ.46,850గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం 10గ్రాముల ధర హైదరాబాద్‌లో రూ.51,110 పలుకుతోంది.. విజయవాడ లో  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,850 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,110 వద్ద కొనసాగుతోంది.విశాఖపట్నం లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,850 పలుకుతుండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,110 వద్ద ఉంది. చెన్నై లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,760 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51, 010 పలుకుతోంది.ముంబై లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,850గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,110 వద్ద కొనసాగుతోంది.
 

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,850గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51, 110 పలుకుతోంది.కోల్‌కతా లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46. 850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,110 వద్ద ఉంది.బెంగళూరులొ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,850గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,150 పలుకుతోంది.కేరళ లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,850గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,110 వద్ద ఉంది..బంగారం దారిలోనే వెండి కూడా పయనించింది.ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.62,500గా ఉంది. ఇక విజయవాడ, విశాఖ, చెన్నై, బెంగళూరు, కేరళ నగరాల్లోనూ ఇదే ధరలు కొనసాగుతున్నాయి..మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: