పసిడి ప్రియులకు ఊరట కలిగించే విషయం..ఈరోజు బంగారం ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి.నిన్న కొనసాగుతున్న ధరలు ఈరోజు కూడా నమోదు అవుతున్నాయి... ధరలు ఎప్పుడు పెరుగుతాయో? తగ్గుతాయో చెప్పలేం. కాని గత మూడు రోజులుగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. పసిడి ప్రేమికుల కు కొనుగోళ్లకు ఇది మంచి సమయంగా చెబుతున్నారు మార్కెట్ నిపుణులు..


24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,210 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 46,950 రూపాయలు గా ఉంది. వెండి ధరల్లో కూడా ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 63,000 రూపాయలు గా ఉంది.. విశాఖపట్నం మార్కెట్‌లో నూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,950 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,210 గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.62,800 గా ఉంది. విజయవాడ లో పసిడి ధర ఇలా ఉంది.



22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.46,950 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.51,210గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 63,000 గా ఉంది. చెన్నై నగరం లో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణా ల బంగారం ధర రూ.46,800 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,050 గా ఉంది. ముంబయి లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,950 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,210 గా ఉంది.. బంగారం బాటలో నే వెండి ధరలు కూడా పయనించాయి.. కేజీ వెండి ధర రూ. 62,800 గా నమోదు అయింది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: