మహిళలకు అదిరిపొయె గుడ్ న్యూస్..ఈరోజు బంగారం ధరలకు కళ్లెం పడింది..బంగారం, వెండి ధరలు మార్కెట్ లో భారీగా తగ్గాయి..నిన్న కాస్త తగ్గిన ధరలు నేడు మార్కెట్ లో కూడా కిందకు దిగి వచ్చాయి.22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర మార్కెట్లో రూ.46,800 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,054లు గా ఉంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.150, 24 క్యారెట్లపై రూ.156 మేర తగ్గింది. దేశీయంగా వెండి ధరలు భారీగా పెరిగాయి. కిలో వెండి ధర రూ.5,300 మేర పెరిగి.. రూ.62,500 లుగా ఉంది.


నేడు మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాము...హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,800 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,054 వద్ద ఉంది.విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,054 ఉంది. విశాఖపట్నం లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,054 ఉంది.చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950 వద్ద ఉంది.


ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,054 వద్ద కొనసాగుతోంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,054 వద్ద ఉంది.కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,054 ఉంది.బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,100 ఉంది..కిలో వెండి ధర రూ.56,500 గా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.62,500 ఉండగా.. చెన్నైలోలో కిలో వెండి ధర రూ.62,500 ఉంది. బెంగళూరులో రూ.62,500, కేరళలో రూ.62,500 లుగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.62,500, విజయవాడలో రూ.62,500, విశాఖపట్నంలో రూ.62,500 లుగా కొనసాగుతోంది..రేపు మార్కెట్ లో బంగారం ధరలు ఎలా ఉంటాయో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: