బంగారం కొనాలని అనుకునేవారికి ఈరోజు బ్యాడ్ న్యూస్.. నిన్నటి ధరలు ఈరోజు లేవు. ఈరోజు ధరలు భారీగా పెరిగాయి. దేశీయ మార్కెట్‌లో నిన్న (మంగళవారం) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,190లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 50,390లుగా ఉంది. నేటికి బంగారం ధరలు భారీగా పెరిగాయి. బులియన్‌ మార్కెట్లో ఏకంగా 24 క్యారెట్ల బంగారం రూ.120లు, 22 క్యారెట్ల బంగారం రూ.110ల మేర ధరలు పెరిగాయి. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,300లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ రేటు రూ.50,510లకు చేరుకుంది. అంటే1 గ్రాము 22 క్యారెట్ల బంగారం రూ.4,630లు, 24 క్యారెట్ల బంగారం 1 గ్రాము రూ.5,510లుగా ఉంది. ఒక్కో గ్రాముకు వరుసగా రూ.11, రూ.12ల మేర ధరలు పెరిగినట్లు తెలుస్తోంది.

ఈరోజు ప్రధాన మార్కెట్ లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాము..హైదరాబాద్‌ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,300గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,510 వద్ద కొనసాగుతోంది.విజయవాడ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,300 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,510 వద్ద కొనసాగుతోంది.విశాఖపట్నం లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,300 పలుకుతుండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,510 వద్ద ఉంది.చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,580 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50, 810 పలుకుతోంది.
ముంబై: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,300గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,510 వద్ద కొనసాగుతోంది.


ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,300గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50, 510 పలుకుతోంది.
కోల్‌కతా లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,210 వద్ద ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,810 వద్ద ఉంది.
బెంగళూరు లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,350గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,570 పలుకుతోంది.
కేరళ: 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,300గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,510 వద్ద ఉంది.వెండి ధరలు..ఒక గ్రాము వెండి రూ.55.60లుగా ఉండగా, 10 గ్రాముల వెండి ధర రూ.556లు, 100 గ్రాముల వెండి ధర రూ.5,560లుగా ఉంది.రూ.400ల వరకు వెండి ధరలు పతనమయ్యి, రూ.55,600ల వద్ద కొనసాగుతోంది. విజయవాడ, హైదరాబాద్‌, విశాఖపట్నంలలో కేజీ వెండి రూ.60,700లు పలుకుతోంది.మరి రేపు ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: