అవును.. నిజంగానే బంగారం ధరలు భారీగా తగ్గాయి. మూడు రోజుల క్రితం వరుకు కరోనా వైరస్ కారణంగా అతి భారీగా పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు భారీగా తగ్గుతున్నాయి. మొన్నటికి మొన్న ఏకంగా 19వందలు తగ్గగా.. నిన్నటికి నిన్న మూడు వందలకుపైగా తగ్గింది. ఇంకా ఇప్పుడు కూడా అలానే బంగారం ధరలు భారీగా తగ్గాయి. 

 

నేడు బుధువారం హైదరాబాద్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా కొనసాగుతున్నాయి... పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయిల తగ్గుదలతో 43,160 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 రూపాయిల తగ్గుదలతో 39,510 రూపాయలకు చేరింది.

 

అయితే బంగారం ధరలు భారీగా పడిపోగా వెండి ధర కూడా భారీగానే తగ్గింది. దీంతో నేడు కేజీ వెండి ధర ఏకంగా 20 రూపాయిల పడిపోయింది. దీంతో కేజీ వెండి ధర 39,480 రూపాయిలకు చేరింది. ఇక ఢిల్లీ మార్కెట్ లో కూడా బంగారం ధరలు ఇలాగే భారీగా తగ్గాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన.. గుర్తించుకోవాల్సిన విషయం ఏంటి అంటే? బంగారం, వెండి ధరలు ఎంత తగ్గిన సరే బయటకు వెళ్లికొనలేరు..  ఎందుకంటే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: