బంగారం తగ్గుదలకు బ్రేకులు పడ్డాయి.. ఒకరోజు ఎక్కువ ఉంటే మరో రోజు తక్కువ ఉండే ఈ బంగారం ధరలు ఇప్పుడు మళ్లీ పెరగడం పారరంబించాయి. ఇంకా ఈ నేపథ్యంలోనే బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇంకా ఈ రోజు బంగారం ధర కాస్త పెరిగింది అనే చెప్పాలి.. ఎంత పెరిగింది అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. నేడు హైదరాబాద్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా కొనసాగుతున్నాయి. 

 

10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయిల పెరుగుదలతో 44,100 రూపాయలకు చేరింది. ఇంకా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 14 రూపాయిల పెరుగుదలతో 40,430 రూపాయలకు చేరింది. అయితే బంగారం ధరలు భారీగా పెరగగా వెండి ధర కూడా భారీగానే పెరిగింది. దీంతో నేడు కేజీ వెండి ధర 50 రూపాయిల పెరుగుదలతో 41,150 రూపాయిలు చేరింది. ఇంకా దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం, వెండి ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. మరి ఈ బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: