ప్రస్తుతం హైదరాబాద్‌లో స్వచ్ఛమైన బంగారం ధర రూ.47,000 దాటింది. అయితే ఈ రేటు ఎప్పుడూ ఒకేలా ఉండటం లేదు.. ఒకింత తగ్గుతున్నా మరోవైపు ఎప్పుడు ఎలా పెరిగిపోతుందో తెలియని పరిస్థితి.  బంగారం ధర పెరుగుదలకు బ్రేకులు పడ్డాయి. పసిడి ధర ఈరోజు దిగొచ్చింది. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. పసిడి ప్రేమికులకు శుభవార్త. బంగారం ధర తగ్గింది. గత రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి ఈ రోజు దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగానా కూడా దేశీ మార్కెట్‌లో పసిడి వెలవెలబోవడం గమనార్హం.  ఇక పసిడి ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర రూ.50 మేర దిగొచ్చింది. దీంతో వెండి ధర రూ.42,950కు తగ్గింది.

 

పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గిపోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది రెండో సిరీస్ సేల్. ఏప్రిల్ 20 నుంచి 23 మధ్య మొదటి సిరీస్ అమ్మకాలు పూర్తయ్యాయి.   ప్రస్తుతం హైదరాబాద్‌లో 24 క్యారట్ బంగారం 10 గ్రాముల ధర రూ.47,000. మార్కెట్లో స్వచ్ఛమైన బంగారంతో పోలిస్తే సావరిన్ గోల్డ్ బాండ్స్ ధర తక్కువే. కాకపోతే ఫిజికల్ గోల్డ్‌కు, గోల్డ్ బాండ్‌కు కొన్ని తేడాలు ఉన్నాయి. బంగారాన్ని ఫిజికల్‌గా కాకుండా సావరిన్ గోల్డ్ బాండ్స్ రూపంలో కొంటే అనేక లాభాలున్నాయి.

 

bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2015 నవంబర్‌లో గోల్డ్ బాండ్ స్కీమ్‌ను ప్రారంభించింది. అప్పట్నుంచి దశల వారీగా బాండ్స్‌ని జారీ చేస్తోంది. అయితే ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. పసిడి ధర ఔన్స్‌కు 0.57 శాతం పైకి కదిలింది. దీంతో ధర ఔన్స్‌కు 1726.00 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధర ఔన్స్‌కు 0.73 శాతం పెరుగుదలతో 15.78 డాలర్లకు ఎగసింది.  ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: