భారతీయులకు ఎంతో ఇష్టమైన బంగారం ధర రోజు రోజుకు ఏ రేంజ్ లో పెరుగుతుంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోవిడ్ - 19 కారణంగా బంగారం ధరలు మరి దారుణంగా పెరుగుతున్నాయి. కేవలం అంటే కేవలం ఈ నాలుగు నెలల్లో ఎవరు ఊహించని విధంగా బంగారం ధరలు పెరిగాయ్. 

 

ఇంకా ఇప్పుడు కూడా అంతర్జాతీయంగా బంగారం డిమాండ్ భారీగా ఉండడంతో బంగారం ధరలు పెరిగాయి అని అంటున్నారు మార్కెట్ నిపుణులు. మరి ఈరోజు హైదరాబాద్ లో బంగారం ధరలు ఏలా ఉన్నాయ్ అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.. నేడు హైదరాబాద్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా కొనసాగుతున్నాయి.. 

 

పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 40 రూపాయిల పెరుగుదలతో 49,650 రూపాయలకు చేరింది. అలానే పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 40 రూపాయిల పెరుగుదలతో 45,510 రూపాయలకు చేరింది. ఇంకా వెండి ధర మాత్రం కాస్త తగ్గింది. దీంతో నేడు కేజీ వెండి ధర 50 రూపాయిల పెరుగుదలతో 47,550 రూపాయలకు చేరింది. 

 

ఇక దేశ రాజధాని ఢిల్లీలోనూ పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 47 వేలు కొనసాగుతుడగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46 వేలు కొనసాగుతున్నాయి. ఇక ఆర్ధిక రాజధాని ముంబై లో కూడా బంగారం, వెండి ధరలు ఇలానే కొనసాగుతుంది. మరి ఈ బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయో చూడాలి. మరి ఈ బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయి అనేది చూడాలి.                                              

మరింత సమాచారం తెలుసుకోండి: