బంగారం ధర ఎంత దారుణంగా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజు రోజుకు పెరుగుతూ వచ్చిన ఈ బంగారం ధర రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. అయితే ఈరోజు మాత్రం బంగారం ధర గమణియంగా తగ్గింది. ఇంత తగ్గటానికి కారణం అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం డిమాండ్ భారీగా తగ్గడమే అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. 

 

అయితే బంగారం ధర ఈరోజు తగ్గి ఉండచ్చు కానీ కేవలం అంటే కేవలం ఒక్క సంవత్సరంలో ఏకంగా 19 వేల రూపాయిలు పెరిగింది. అయితే బంగారం ధర ఈరోజు తగ్గినప్పటికీ రేపు యధావిధిగా బంగారం ధరలు పెరుగుతాయి. మరి నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయ్ అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

నేడు హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు ఇలా కొనసాగుతున్నాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 190 రూపాయిల తగ్గుదలతో 50,370 రూపాయలకు చేరింది. అలానే పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 190 రూపాయిల తగ్గుదలతో 46,160 రూపాయలకు చేరింది. ఇంకా బంగారం ధరలు భారీగా తగ్గగా వెండి ధరలు భారీగా పెరిగాయ్. దీంతో నేడు కేజీ వెండి ధర ఏకంగా 850 రూపాయిల తగ్గుదలతో 47,600 రూపాయలకు చేరింది. 

 

ఇలా నేడు బంగారం, వెండి ధరలు భారీ తగ్గుదలతో కొనసాగుతున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలోనూ పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 49 వేలు వద్ద కొనసాగుతుండగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46 వేలు వద్ద కొనసాగుతుంది. ఇక ఆర్ధిక రాజధాని ముంబై లో కూడా బంగారం, వెండి ధరలు ఇలానే తగ్గుతూ వస్తున్నాయి. మరి ఈ బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయి అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: