పసిడి ప్రియులకు మరో శుభవార్త నిన్న మొన్న దాకా కాస్త పెరిగిన బంగారం నేడు
మార్కెట్ లో పూర్తిగా తగ్గిపోయాయి.. పండగల సీజన్ లో రేట్లు కాస్త దిగి వస్తుండటంతో జనాలకు బంగారం పై ఆసక్తి బాగా పెరుగుతుంది. రోజు రోజుకు ఆభరణాలు కొనేవారు ఎక్కువ అయ్యారు.. ఇప్పటికీ బంగారం రేట్లు పెరిగిన తగ్గిన కూడా కొనుగోలు చేసే వారి సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. ఈరోజు రేట్లు భారతీయ
మార్కెట్ లో పూర్తి దిగొచ్చాయి..ఈరోజు రేట్లు కాస్త ఊరట నిస్తుండటంతో జనాలు నగలను కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు..బంగారం ధర తగ్గితే..
వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది.
ఇక హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధరలను చూస్తే..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కేవలం రూ.20 క్షీణించింది. రూ.52,030కు తగ్గింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేవలం రూ.10 తగ్గుదలతో రూ.47,700కు తగ్గింది..ఇటీవల కాస్త పెరిగిన ధరలు ఈరోజు కిందకు దిగొచ్చాయి.బంగారం ధర పడిపోతే..
వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఇక
వెండి ధరలు మాత్రం మాములుగా లేవు.. రూ.4800 పెరుగుదలతో
వెండి ధర రూ.68,400కు పెరిగింది.
పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ బాగా పెరుగుతుండటంతో
వెండి పెరుగుదలకు రోజు రోజుకు పెరుగుతోంది..
అలాగే..
అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం రేట్లు గత కొంతకాలంగా తగ్గుతూ వస్తున్నాయి.. దానివల్లే మన దేశీయ
మార్కెట్ లో రేట్లు తగ్గాయని నిపుణులు అంటున్నారు..అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా వారం రోజుల వ్యవధిలో బంగారం ధర పడిపోయింది. బంగారం ధర ఔన్స్‌కు బంగారం ధర ఔన్స్‌కు 0.02 శాతం తగ్గుదలతో 1887 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర తగ్గితే
వెండి ధర మాత్రం పైకి కదిలింది.
వెండి ధర ఔన్స్‌కు 0.11 శాతం పెరుగుదలతో 24.83 డాలర్లకు ఎగసింది.. రోజుకో విధంగా బంగారం రేట్లలో మార్పులు రావడంతో పాటుగా ఆభరణాల కొనుగోలు కూడా పూర్తిగా తగ్గిపోవడంతో ఇప్పుడు
మార్కెట్ లో ధర ఊరట నిస్తుంది..సంక్రాంతికి ధరలు ఎలా ఉంటాయో చూడాలి..