ఈ రోజు బంగారం ధరలు పెరిగి కొనుగోలుదారులకు షాకిచ్చాయి. రెండ్రోజుల క్రితం కాస్త తగ్గి ఊరటనిచ్చింది బంగారం నిన్న 22 క్యారెట్లు రూ.150, 24 క్యారెట్లు రూ.170 పెరిగిన బంగారం నేడు కూడా అదే బాట పట్టింది. ఈ రోజు కూడా స్వల్పంగా పెరిగింది పుత్తడి ధర. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.150, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.170 పెరిగింది. మరోవైపు వెండి ధరలో కూడా పెరుగుదల కన్పించింది. రెండ్రోజుల క్రితం దాదాపు భారీగా తగ్గిన బంగారం ఈ నెల 21న దాదాపు రూ.4000 పెరిగి షాకిచ్చింది. నిన్న కేజీ వెండి ధర రూ.400 పెరగగా నేడు కూడా అదే పెరుగుదల కన్పించింది. కేజీ వెండి రూ.400 పెరిగింది. పెరిగిన ధరలతో కలిపి కేజీ వెండి దేశరాజధాని ఢిల్లీ, బెంగుళూరులో రూ.7,400 ఉండగా, హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ లలో మాత్రం రూ.72,300 కొనసాగుతోంది. ఇక పెరిగిన ధరలతో కలిపి నేటి ధరలు ఇలా ఉన్నాయి.
 
హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,700, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,770
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,850, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,110
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,700, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,770
వైజాగ్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,700, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,770
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,700, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,770
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,870, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,870
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,060, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,160

మరింత సమాచారం తెలుసుకోండి: