హుర్రె.. మహిళలకు కళ్ళు చెదిరె గుడ్ న్యూస్..గత నాలుగు రోజులుగా ఆందోళన కలిగిస్తున్నా పసిడి ధరలు ఈరోజు మార్కెట్ లో భారీగా కిందకు దిగి వచ్చాయని తెలుస్తుంది. నిన్న పసిడి ధరలకు రెక్కలు వచ్చిన సంగతి తెలిసిందే.. ఈరోజు మొత్తానికి పసిడి ధరలు ఊరట కలిగిస్తున్నాయి.. ఇది శుభ సూచికము అని చెప్పాలి.ఏది ఏమైనా కూడా మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్. బంగారం కొనుగోల్లు ఈరోజు మార్కెట్ లో పెరిగాయి.. బంగారం ధరల తగ్గితే వెండి ధరలు కాస్త పెరిగాయి.. కాగా, అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు పైకి కదిలాయి.



హైదరాబాద్ మార్కెట్ లో ఈరోజే ధరలను ఒకసారి చూద్దాం...10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.440 మేర తగ్గిపోయింది. ఈ మేరకు ఇప్పుడు పసిడి రేటు రూ. 51,600కు దిగి వచ్చింది. అయితే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా అలానే ఉన్నాయి.. మొత్తానికి రూ.400 తగ్గింది. దాంతో పసిడి రేటు రూ. 47,300కు కిందకు దిగివచ్చింది.. బంగారం ధరలు మార్కెట్ లో ఎలా నమోదు అయ్యాయో.. వెండి రేటు కూడా పైకి కదిలింది. రూ.400 పెరుగుదలతో రూ. 72,500కు పైకి కదిలింది.. 



ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర భారీగా పెరిగింది. ఒకసారి ధరలను చూస్తె.. ఔన్స్‌కు 0.02 శాతం పైకి కదిలింది. కాగా, పసిడి ధర ఔన్స్‌కు 1938 డాలర్లకు ఎగసింది.. బంగారం పెరిగితే వెండి కూడా జిగేల్ మంది. వెండి ధర ఔన్స్‌కు 0.05 శాతం పెరుగుదలతో 25.26 డాలర్లకు పైకి కదిలింది..అయితే, గోల్డ్ రేటుపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. అందులో ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో వచ్చిన కీలక మార్పులు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, జువెలరీ మార్కెట్ వంటి పలు అంశాలు పసిడి రేటుపై ప్రభావం చూపుతాయని గుర్తుంచుకోవాలి.. మొత్తానికి మనదేశంలో పసిడి ధరలు తగ్గాయి.. రేపటి మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: