పసిడి ప్రియులకు భారీ అదిరిపొయె గుడ్ న్యూస్.. ఈరోజు బంగారం ధరలలో ఎటువంటి మార్పులు లేవు.. నిన్న మార్కెట్ లో స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. నేడు మార్కెట్ లో స్థిరంగా ఉండటం విశేషం. ఇది నిజంగా బంగారం కొనాలని అనుకునేవారికి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. నిన్న మార్కెట్ నమోదు అయిన పసిడి ధరలు నేడు మార్కెట్ లో ఉన్నాయి. బంగారం ధరలు గత వారం రోజులుగా నిలకడగా ఉన్నాయి. కానీ వెండి ధరలు మాత్రం స్థిరంగా లేవు.. ఈరోజు మార్కెట్ లో బంగారం ధరలు ధరలు భారీగా కిందకు దిగి వస్తే.. వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయని తెలుస్తుంది. అంతర్జాతీయ మార్కెట్ లో మాత్రం బంగారం ధరలు తగ్గాయని తెలుస్తుంది.


ఈరోజు మన దేశ మార్కెట్ లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చుద్దాము.. ఈరోజు బంగారం ధరల్లో మార్పులేదు. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.47,800గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,140గా మార్కెట్ లో నమోదు అయ్యాయి.బంగారం ధరలు స్థిరంగానే ఉన్నప్పటికీ.. వెండి ధరలు మాత్రం తగ్గాయి. కేజీ వెండి ధర రూ.400 తగ్గి రూ.71,000 నమోదైంది. హైదరాబాద్‌, విజయవాడలో బంగారం ధరలలో ఎలాంటి మార్పు లేదు. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,800 ఉండగా, 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.52,140గా కొనసాగుతుంది.. వెండి ధరలు రూ.400 మేర తగ్గి కేజీ రూ.71,000 గా మార్కెట్ లో వుంది. వెండి వస్తువులు కొనాలనుకునే వారికి ఇది మంచి గుడ్ న్యూస్ అనే చెప్పాలి.


అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు భారీగా కిందకు దిగి వచ్చాయి.. బంగారం, వెండి ధరల్లో రోజు రోజుకు ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఎన్నో అంశాలపైన ఆధారపడి ఉంటుంది. విదేశీ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. ఇలా బంగారం రోజుకో విధంగా పెరగడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.. ముఖ్యంగా ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల వంటి ఎన్నో అంశాలు పసిడి ధరల పై ప్రభావాన్ని చూపిస్తున్నాయి.. మరి రేపు మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: