అవకాడో పండ్లు : అవకాడో పండ్లులో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఈ పండు ఎంతో శ్రీష్ఠమైనది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికమే. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు,. మీ చర్మాన్ని రక్షిస్తాయి. చర్మం ఎంతో మెరుపు కలిగివుంటుంది. చర్మకణాలు, ఈ పండు తింటే ఎప్పటికపుడు పుణరుజ్జీవనం పొందుతూంటాయి. కనుక అధికమైన రంగును చర్మానికి కలిగి వుంచే సహజగుణం ఈ పండులో ఉంది. ఈ కారణంగా ఈ పండు తినేవారంతా మంచి చర్మం తేజస్సు కలిగి ఉంటారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: