చాలామంది మనిషి సన్నగా ఉన్నా తొడ భాగంలో ఎక్కువ కొవ్వు పేరుకుపోయి బాధపడుతుంటారు. తొడ భాగంలో కొవ్వు అనేది చిన్న పెద్ద తేడా లేకుండా, ఆడ మగ అనే తేడా లేకుండా అందరి లోను వస్తుంది. ఈ కొవ్వు కరిగించటానికి రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు.  అయినా ఫలితం లేకపోవడంతో నిరాశ పడుతుంటారు. కానీ ఇంటి చిట్కాలను ఉపయోగించి తొడల భాగంలో కొవ్వు కలిగించవచ్చు. అది ఎలానో  ఇప్పుడు మనం తెలుసుకుందాం...                                                                 

 తొడలమధ్యలో కొవ్వు తగ్గడానికి రన్నింగ్ చేయడం లేదా సైక్లింగ్ చేయడం,  లేదా వాకింగ్ వంటివి చేయడం మంచిది. ఇలా  చేయడంవల్ల తొడల మధ్య నువ్వు కచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ప్రతిరోజు ఈ మూడింటిలో ఏదో ఒకటి చేయడం చాలా మంచిది.

 గ్రీన్ టీ తీసుకోవడం వల్ల కొవ్వు బాగా పెరుగుతుంది.  అందుకే ప్రతిరోజు గ్రీన్ టీ తాగడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే గ్రీన్ టీ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొవ్వును కరిగించడానికి బాగా సహాయపడుతాయి. అంతేకాకుండా స్వీట్స్, కూల్డ్రింక్స్ వంటివి తీసుకోకపోవడం మంచిది. అలాగే మంచి పోషకాలున్న ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. కొవ్వు పెరగకుండా ఉంటుంది.

 మంచి నీరు బాగా తాగడం వల్ల బరువు తగ్గుతారు. రోజుకు కనీసం నాలుగు లీటర్లు నీళ్లు తాగాలి. అలాగే మెట్లు ఎక్కి దిగడం వల్ల కూడా కొవ్వు తొందరగా తగ్గుతుంది. రోజు పది నిమిషాలు మెట్లెక్కి దిగడం చేయడంవల్ల తొడ కొవ్వు తగ్గుతుంది.

 పైన చెప్పిన చిట్కాలను ఫాలో అవడం వల్ల బరువు తగ్గడమే కాకుండా, తొడల మధ్యలో ఉండే కొవ్వు కచ్చితంగా కరిగిపోతుంది. అంతేకాకుండా ఆరోగ్యం కూడా బాగుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: