సాధారణంగా తలనొప్పి అనేది పెద్ద వాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా అనేక కారణాలు ఉంటాయి. ముఖ్యంగా నిద్రలేమి, టైంకు తినకపోవడం, అలసట, ఒత్తిడి, టెన్షన్. పెద్దలకు తలనొప్పి అంటే ఎన్ని కారణాలు ఉంటాయి. చిన్న పిల్లల తల నొప్పి వస్తే? చిన్న పిల్లలకు తల నొప్పి అనే ఈ విషయాన్ని మనం పెద్దగా పట్టించుకోము. ఎప్పుడైనా పిల్లలు తలనొప్పి అని చెప్తే దాన్ని చాలా సాధారణం గా తీసుకుంటాం. కొన్ని సార్లు నిర్లక్ష్యం కూడా చేస్తాం. అని ఎప్పుడైనా పిల్లల్లో తలనొప్పి ఈ సమస్య తీవ్రంగా కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. పిల్లల తల నొప్పి కి ప్రధానంగా రెండు కారణాలు ఉంటాయి. ఒకటి సాధారణ తలనొప్పి కాగా అది కాసేపటికే తగ్గిపోతుంది. రెండో తలనొప్పి ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈ సందర్భాలలో పిల్లలు తమ సమస్యను సరిగ్గా వ్యక్తపరిచే లేరు. అలాంటప్పుడు ఇద్దరు పిల్లల ఆరోగ్యం ఇంట్లో జరుగుతున్న మార్పులను గమనిస్తూ ఉండాలి.

చెడు ఆహారం
వైద్య ప్రకారం చాలా సందర్భాలలో జలుబు సైనస్ ఏదైనా జ్వరం కారణంగా పిల్లలకు తల నొప్పి వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు వైద్యులు కొన్ని మందులను ఉపయోగించమని సిఫార్సు చేస్తారు. చెడు ఆహారపు అలవాట్ల వల్ల కూడా పిల్లల్లో ఈ సమస్య తరచుగా కనిపించే అవకాశం ఉంటుంది.

మానసిక అనారోగ్యం
మానసిక ఆరోగ్యం సరిగాలేని పిల్లల్లో కూడా తరచుగా తలనొప్పి సమస్యలు వస్తూ ఉంటాయి. నిద్ర లేకపోవడం, ఒత్తిడికి ఎక్కువగా ఉన్నాయి పిల్లలు ఇలా జరుగుతుంది. కానీ ఇది అంత సీరియస్ సమస్య కాదు.

పిల్లల తల నొప్పి సమస్య అలాగే కొనసాగితే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సి ఉంటుంది. అవసరం అనుకుంటే న్యూరాలజిస్ట్, సైకియాట్రిస్ట్ నిపుణులు కూడా సంప్రదించాలి. అయితే పిల్లల తల నొప్పి వచ్చినప్పుడు తల్లిదండ్రులు సొంతంగా మందులు అనేది ప్రమాదకరం కావచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: