సాధారణంగా మహిళల ఆరోగ్యం అనేది వారి యొక్క ఋతుక్రమం పైనే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఋతుక్రమంలో ఏదైనా మార్పులు జరిగితే వారి ఆరోగ్యం కూడా నెమ్మదిగా దెబ్బతిన్నట్టే. అయితే ఈ నేపథ్యంలో మహిళల యొక్క ఋతు క్రమంపై కరోనా వ్యాక్సిన్ ఏదైనా ప్రభావం చూపిందా అన్న దానిపై సర్వే నిర్వహించారు. అయితే ఈ యొక్క సంస్థ పరిశోధనకు సంబంధించి దాదాపు నాలుగు వేల మంది అమెరికన్ స్త్రీలను పరిశీలించారు. వారి యొక్క రుతు క్రమాల వివరాలను సేకరించి పరిశీలించారు. వీరిలో సగం మంది ఒక డోస్ వేసుకున్న తర్వాత పిరియడ్స్ సాధారణం కన్నా ఒకరోజు ఆలస్యంగా ప్రారంభమైందని తెలిపారు.