నేటి రోజుల్లో కొవ్వు ప్రతి ఒక్కరికి కూడా ప్రధాన సమస్యగా మారింది. దాన్ని తగ్గించుకునేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటాం. కానీ ఒకే ఒక్క పండుతో ఈజీగా ఈ సమస్యని తగ్గించుకోవచ్చు. అదే " ఆప్రికాట్ "… ఈ పండు గురించి చాలా మందికి కూడా అసలు తెలియదు. కానీ ఈ పండును తినడం వలన మనకు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. నేటి రోజుల్లో కొవ్వుతో ప్రతి ఒక్కరూ కూడా చాలా బాధపడుతున్నారు.ఇక అనవసర కొవ్వు చాలా మందిని కూడా ఇబ్బందులకు గురి చేస్తుంది. ఈ కొవ్వును తగ్గించుకునేందుకు చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నాలు అనేవి చేస్తున్నారు. చాలా ఖర్చు పెట్టి డైట్ ని ఫాలో అవుతున్నారు. కానీ ఈ డైట్ వలన కూడా కొంత మందికి సరైన ఫలితాలు అసలు రావడం లేదు.ఇక అటువంటి వారు మరలా తిరిగి ప్రకృతి ఆరోగ్యం వైపు అడుగులేస్తున్నారు.మనకు ప్రకృతి అనేక వరాలను కూడా ప్రసాదించింది. ఈ జగత్తులో మనకు ఎన్నో రకాల పండ్లు లభిస్తున్నాయి. వీటిని సరిగ్గా తీసుకుంటే మన బాడీలో ఉన్న కొవ్వును చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. అలా మన బాడీలో ఉన్న కొవ్వును తగ్గించే ఒకే ఒక పండే ఆఫ్రికాట్.

మనకు డ్రై ఫ్రూట్స్ అంటే ఎండు ఖర్జూరాలు ఇంకా అలాగే కిస్మిస్ లు మొదలయినవి మాత్రమే తెలుసు. కానీ ఈ ఆఫ్రికాట్ పండు గురించి మనలో చాలా మందికి తెలియదు. ఈ ఫ్రూట్ తీసుకోవడం వలన శరీరంలో ఉండే కొవ్వు ఈజీగా తగ్గుతుంది. అలాగే ఈ పండులో ఎటువంటి షుగర్ లెవల్స్ ఉండవు. కాబట్టి ఈ పండును తినడం వలన చాలా రకాల ఉపయోగాలు ఉంటాయి.ఇక మన బాడీలో ఉన్న కొవ్వును కరిగించడం కోసం యాంటీ యాక్సిడెంట్స్ అనేవి చాలా అవసరం. ఈ పండులో అనేక విధాలైన యాంటీ యాక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటి వలన మన శరీరంలోని కొవ్వు బాగా కరిగిపోతుంది. వేరే దేశాల్లో పచ్చి ఆప్రికాట్స్ కూడా దొరుకుతాయి. కానీ మనకు కేవలం డ్రై ఆప్రికాట్స్ పండ్లు మాత్రమే లభిస్తాయి. 100 గ్రాముల ఆప్రికాట్స్ కనుక తీసుకుంటే అందులో 7.5 గ్రాముల నీటి శాతం ఇంకా 300 కేలరీల శక్తి ఉంటుంది. కేవలం కొవ్వు తగ్గడం కోసం చూసే వారు మాత్రమే కాకుండా అలాగే డయాబెటిస్ తో బాధపడే వారు కూడా ఈ పండ్లను తీసుకోవడం వలన చాలా మంచి ప్రయోజనం కలుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

FAT