వైరల్ ఫీవర్ వల్ల వచ్చిన కీళ్ళనొప్పులను తగ్గించుకోవడానికి ఈ హోం రెమెడీస్ పాటించండి. ఇక కీళ్ళనొప్పులు నుండి తక్షణ ఉపశమనం కలిగించే చిట్కా బాడీ మసాజ్.అందులోనూ హెర్బల్ మసాజ్ అనేది చేయించుకొన్నట్లైతే మరింత ఎఫెక్టివ్ గా ఉపశమనం పొందవచ్చు.సలూన్స్ లో వివిధ రకాల హెర్బల్ మసాజ్ లు అనేవి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఇక వైరల్ ఫీవర్ తర్వాత సలూన్ ను సందర్శించడం మంచిది.అలాగే మీ పాదాలను మరియు చేతులను హాట్ వాటర్ లో కొద్దిసేపు ఉంచడం వల్ల మీకు ఉపశమనం కలుగుతుంది.అలాగే హాట్ టవల్ ను పాదాలు ఇంకా చేతులకు, మోకాళ్ళకు చుట్టుడటం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది. ఒక 15 నిముషాల తర్వాత చల్లటి నీటిలో ముంచిన టవల్ ను చుట్టాలి.ఇంకా వైరల్ ఫీవర్ తర్వాత జాయింట్ పెయిన్ నివారించుకోవాలనుకుంటే ఈ రెండు పద్దతులను ప్రయత్నించండి. మొదట మీ పాదాలను ఆలివ్ ఆయిల్ తో బాగా మసాజ్ చేయాలి.అలాగే ఓ 15 నిముషాల తర్వాత ఆపిల్ సైడర్ వెనిగర్ ను అప్లై చేయాలి. ఇలా 10 నిముషాల తర్వాత ఒక గ్లాసు నిమ్మరసం ఇంకా వెనిగర్ ను మిక్స్ చేసిన నీటిని త్రాగాలి. జాయింట్ పెయిన్ ఈజీగా నివారించుకోవడానికి ఇది ఒక నేచురల్ పెయిన్ కిల్లర్. ఇంకా జాయింట్ పెయిన్ తో బాధపడుతున్నట్లైతే ఆ ప్రదేశంలో కొద్దిగా పసుపును కూడా అప్లై చేసి మర్ధన చేయాలి.ఇక పసుపులో ఉండే ఇన్ఫ్లమేషన్ లక్షణాలు నొప్పులను తగ్గిస్తాయి.


ఇంకా అలాగే బెర్రీస్ లో విటమిన్ సి అధికంగా ఉంది. ఇది ఎలాంటి నొప్పినైనా తగ్గిస్తాయి.వీటి ప్రభావం ఆలస్యం అయినా కూడా చాలా ఎఫెక్టిగా పనిచేస్తాయి.ఇక వైరల్ ఫీవర్ తర్వాత జాయింట్ పెయిన్స్ తో బాధపడుతున్నట్లైతే ఎప్సమ్ సాల్ట్ అనేది చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల ఎప్సమ్ సాల్ట్ ను స్నానం చేసే నీటిలో వేసి ఆ నీటిలో చేతులు ఇంకా అలాగే కాళ్ళు డిప్ చేయడం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది. ఇంకా అలాగే జాయింట్ పెయిన్ నివారించుకోవడానికి మరో మార్గం, టీ ఒక కప్పు హాట్ జింజర్ టీని మీరు త్రాగాలి. ఇక ఇందులో కొద్దిగా నిమ్మరసం  కూడా మిక్స్ చేసి తీసుకోవాలి.ఈ జింజ్ టీ చర్మం మీద ఏర్పడే దద్దుర్లను చాలా ఈజీగా నివారిస్తుంది. ఇంకా అలాగే శరీరం మీద కనపడకుండా మాయం చేస్తుంది. వెల్లుల్లి నొప్పిని ఈజీగా నివారిస్తుంది. ఇక అల్లం మాదిరే , వెల్లుల్లి కూడా చాలా ఎఫెక్టివ్ హెర్బల్ రెమెడీ. ఇది ఎలాంటి నొప్పినైనా చాలా ఈజీగా త్వరగా తగ్గిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: